డెప్యూటీ ఈఓ పరీక్షల హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి 1 y ago
ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసులో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప్రధాన పరీక్షల హాల్టికెట్లను నేటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 26, 27 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరగుతాయి. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ 38 పోస్టులకు గతంలో నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. స్క్రీనింగ్, మెయిన్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.